{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kerala-woman-killed-in-bengaluru-kerala-mahilanu-baligonna-bemga","title_te":"Kerala Woman Killed In Bengaluru | కేరళ మహిళను బలిగొన్న బెంగళూరు అధ్వాన్న రోడ్డు.. స్థానికులు ఆగ్రహం","section":"తాజా","status_line":"Kerala Woman Killed In Bengaluru | కేరళ మహిళను బలిగొన్న బెంగళూరు అధ్వాన్న రోడ్డు.. స్థానికులు ఆగ్రహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69018","date":"2026-08-13T14:11:46.000Z","title_te":"Kerala Woman Killed In Bengaluru | కేరళ మహిళను బలిగొన్న బెంగళూరు అధ్వాన్న రోడ్డు.. స్థానికులు ఆగ్రహం","body_te":"Kerala Woman Killed In Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరులోని అధ్వాన్న రోడ్డు కేరళ మహిళను బలిగొన్నది. బైక్‌ నుంచి జారిన ఆమె రోడ్డుపై పడగా గూడ్స్‌ రవాణా వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని అధ్వాన్న రోడ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kerala-woman-killed-in-accident-in-bengaluru-locals-flag-poor-roads-potholes-2482522"}]}]}