{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keralalo-eeveeemla-hyaakimg","title_te":"కేరళలో ఈవీఎంల హ్యాకింగ్‌!","section":"తాజా","status_line":"కేరళలో ఈవీఎంల హ్యాకింగ్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37767","date":"2026-07-25T23:56:12.000Z","title_te":"కేరళలో ఈవీఎంల హ్యాకింగ్‌!","body_te":"కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) హ్యాకింగ్‌ అంశం కలకలం రేపింది. ఇది తీవ్రమైన నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌ డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/evm-hacking-in-kerala-2463037"}]}]}