{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keralam-kera-la-ika-pai-kera-lam-peru-maarpu-billuku-lok-sa-bha","title_te":"Keralam | కేర‌ళ ఇక‌పై కేర‌ళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం","section":"తాజా","status_line":"Keralam | కేర‌ళ ఇక‌పై కేర‌ళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65333","date":"2026-08-11T12:04:06.000Z","title_te":"Keralam | కేర‌ళ ఇక‌పై కేర‌ళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం","body_te":"Keralam | కేరళ రాష్ట్రం (Kerala State) పేరును 'కేరళం (Keralam)' గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/its-official-lok-sabha-passes-bill-to-formally-rename-kerala-as-keralam-2480345"}]}]}