{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keseeaar-krushi-pattaalekkina-rail","title_te":"కేసీఆర్‌ కృషి.. పట్టాలెక్కిన రైల్","section":"తాజా","status_line":"కేసీఆర్‌ కృషి.. పట్టాలెక్కిన రైల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T21:15:15.759Z"},"facts":[],"events":[{"id":"event-35999","date":"2026-07-24T20:04:51.000Z","title_te":"కేసీఆర్‌ కృషి.. పట్టాలెక్కిన రైల్","body_te":"ప్రజల దశాబ్దాల కలైన మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ కేసీఆర్‌ కృషితో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రైల్వేలైన్‌ పనులు సిద్దిపేట వరకు పూర్తికావడంతో గజ్వేల్‌, సిద్దిపేట వరకు రైలు పరుగులు తీస్తున్నది. కొమురవెల్లి వరకు పనులు పూర్తయి కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ సిద్ధమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/kcr-efforts-led-to-establishment-of-manoharabad-kothapalli-railway-line-2461799"}]}]}