{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keseeaar-pathakaalanu-konasaagimchaali","title_te":"కేసీఆర్‌ పథకాలను కొనసాగించాలి","section":"తాజా","status_line":"కేసీఆర్‌ పథకాలను కొనసాగించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70983","date":"2026-08-14T19:38:28.000Z","title_te":"కేసీఆర్‌ పథకాలను కొనసాగించాలి","body_te":"బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/brs-women-wing-protests-near-ambedkar-statue-demanding-continuation-of-kcr-kalyana-lakshmi-scheme-2483705"}]}]}