{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keseeaar-prabhutva-hayaamlone-aarmoor-pattanaabhivruddhi","title_te":"కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్‌ పట్టణాభివృద్ధి","section":"తాజా","status_line":"కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్‌ పట్టణాభివృద్ధి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T02:38:13.211Z"},"facts":[],"events":[{"id":"event-42624","date":"2026-07-29T02:13:47.000Z","title_te":"కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్‌ పట్టణాభివృద్ధి","body_te":"కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్‌ అభివృద్ధి చెందినట్లు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన మంగళవారం పట్టణంలోని జమ్మన్‌ జట్టి కాలనీలో పర్యటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/jeevan-reddy-stated-that-armoor-towns-development-took-place-during-the-kcr-governments-tenure-2466343"}]}]}