{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keseeaar-saaroo-nuvvostene-aasaraa","title_te":"కేసీఆర్‌ సారూ.. నువ్వొస్తేనే ఆసరా","section":"తాజా","status_line":"కేసీఆర్‌ సారూ.. నువ్వొస్తేనే ఆసరా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82286","date":"2026-08-21T20:13:45.000Z","title_te":"కేసీఆర్‌ సారూ.. నువ్వొస్తేనే ఆసరా","body_te":"‘నువ్వు వస్తే త ప్ప మాకు ఆసరా పింఛన్‌ రాదు..సారు’ అంటూ బీఆర్‌ఎస్‌ పాలనను తలుచుకుంటూ కేసీఆర్‌ ఫ్లెక్సీకి దండాలు పెడు తూ, కాంగ్రెస్‌ సరార్‌ పింఛన్‌ ఇవ్వకుం డా తమను మోసం చేసిందని ఓ వృద్ధు డు ఆవేదన వ్యక్తంచేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/an-elderly-man-expressed-his-anguish-stating-that-the-congress-govt-had-deceived-them-by-not-providing-the-pension-2490709"}]}]}