{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keseeaar-seeemgaa-lerane-baabu-saahasam","title_te":"కేసీఆర్‌ సీఎంగా లేరనే బాబు సాహసం","section":"తాజా","status_line":"కేసీఆర్‌ సీఎంగా లేరనే బాబు సాహసం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T23:32:14.507Z"},"facts":[],"events":[{"id":"event-69422","date":"2026-08-13T23:21:20.000Z","title_te":"కేసీఆర్‌ సీఎంగా లేరనే బాబు సాహసం","body_te":"తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను ఆపేందుకు సాహసం చేయలేదని, ఇప్పుడు కేసీఆర్‌ సీఎంగా లేరనే జీఆర్‌ఎంబీలో సాగునీటి ప్రాజెక్టులు రద్దుచేయాలనే ఎజెండా పెట్టారని కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/conspiracy-to-revoke-telangana-project-approvals-must-be-thwarted-former-mp-boinapally-2-2482976"}]}]}