{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keseeaar-sveeya-anubhavamtone-kamti-velugu-prabhutvaalu-maarinaa","title_te":"కేసీఆర్‌ స్వీయ అనుభవంతోనే కంటి వెలుగు.. ప్రభుత్వాలు మారినా పథకాలు కొనసాగాలె","section":"తాజా","status_line":"కేసీఆర్‌ స్వీయ అనుభవంతోనే కంటి వెలుగు.. ప్రభుత్వాలు మారినా పథకాలు కొనసాగాలె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67520","date":"2026-08-12T19:47:09.000Z","title_te":"కేసీఆర్‌ స్వీయ అనుభవంతోనే కంటి వెలుగు.. ప్రభుత్వాలు మారినా పథకాలు కొనసాగాలె","body_te":"కేసీఆర్‌ స్వీయ అనుభవంతోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో కోట్లాది మందికి వైద్య పరీక్షలు, కంటి అద్దాలు, ఆపరేషన్లు చేయించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-says-kcr-launched-kanti-velugu-from-personal-experience-2481740"}]}]}