{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keseeaare-mukhyamamtri-kaavaali-godaavarikhaniki-cherukunna-abhi","title_te":"కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. గోదావరిఖనికి చేరుకున్న అభిమానుల పాదయాత్ర","section":"తాజా","status_line":"కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. గోదావరిఖనికి చేరుకున్న అభిమానుల పాదయాత్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67227","date":"2026-08-12T13:59:11.000Z","title_te":"కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. గోదావరిఖనికి చేరుకున్న అభిమానుల పాదయాత్ర","body_te":"కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వరకు చేపట్టిన పాదయాత్ర బుధవారం గోదావరిఖనికి చేరుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/peddapalli/kcr-mukhyamantri-kavali-godavarikhaniki-cherukunna-abhimanula-padayatra-2481540"}]}]}