{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keteepeepeeki-boggu-kashtaalu","title_te":"కేటీపీపీకి బొగ్గు కష్టాలు","section":"తాజా","status_line":"కేటీపీపీకి బొగ్గు కష్టాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T18:56:48.852Z"},"facts":[],"events":[{"id":"event-57472","date":"2026-08-06T18:39:39.000Z","title_te":"కేటీపీపీకి బొగ్గు కష్టాలు","body_te":"అధికారుల నిర్లక్ష్యం.. \u0019విద్యుత్ కేంద్రాలకు వెంటాడుతున్న కొరత\u0019అధికారులకు ముందు చూపు లేకపోవడమే కారణమా?\u0019బఫర్‌స్టాక్‌లో 75వేల మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే నిల్వనవతెలంగాణ-గణపురంజయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రానికి (కేటీపీపీ) బొగ్గు కష్టాలు మొదలయ్యాయి. రోజుకు 11వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా వర్షాల కారణంగా బొగ్గు రవాణాలో ఆటంకాలు కలగడంతో విద్యుత్ కేంద్రానికి అవసరమైన బొగ్గు అందడం లేదు. దాంతో బఫర్‌స్టాక్‌లో ఉన్న 75వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వాడుకోవాల్సిన […] The post కేటీపీపీకి బొగ్గు కష్టాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/coal-troubles-for-ktpp/"}]}]}