{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ketu-moon-conjunction-ketu-chamdra-kalayika-ee-raasula-vaariki-d","title_te":"Ketu-Moon Conjunction: కేతు-చంద్ర కలయిక.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు!","section":"తాజా","status_line":"Ketu-Moon Conjunction: కేతు-చంద్ర కలయిక.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58941","date":"2026-08-07T13:07:39.000Z","title_te":"Ketu-Moon Conjunction: కేతు-చంద్ర కలయిక.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు!","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే యుతి ఆయా రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ క్రమంలో ఆగస్టు 13న చంద్రుడు కేతువుతో కలవనున్నాడు. సింహరాశిలో ఏర్పడే ఈ కేతు-చంద్ర కలయిక ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/ketu-moon-conjunction-double-luck-to-5-zodiac-signs-details-in-telugu-1882852.html"}]}]}