{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ketuvu-anugrahamto-okkasaarigaa-maarina-vaari-jaatakam-aarthika","title_te":"కేతువు అనుగ్రహంతో ఒక్కసారిగా మారిన వారి జాతకం..! ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో శుభాలు","section":"తాజా","status_line":"కేతువు అనుగ్రహంతో ఒక్కసారిగా మారిన వారి జాతకం..! ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో శుభాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75300","date":"2026-08-17T13:01:40.000Z","title_te":"కేతువు అనుగ్రహంతో ఒక్కసారిగా మారిన వారి జాతకం..! ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో శుభాలు","body_te":"Ketu Blessings: ఆగస్టు 17 నుంచి కేతువుతో రవి, ఆగస్టు 22 నుంచి బుధుడు కలవడం వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, విదేశీ అవకాశాల్లో ఊహించని మార్పులు, పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి.సెప్టెంబర్ ద్వితీయార్థం వరకు ఆకస్మిక శుభ పరిణామాలు కొనసాగే అవకాశముంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/ketu-transit-2026-these-6-zodiac-signs-may-see-sudden-positive-changes-in-life-1890417.html"}]}]}