{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kevalam-talupulu-teravadaanike-anukumte-porapaate-hotal-kee-kaar","title_te":"కేవలం తలుపులు తెరవడానికే అనుకుంటే పొరపాటే.. హోటల్ కీ కార్డ్ వెనుక ఇన్ని రహస్యాలు ఉన్నాయా..?","section":"తాజా","status_line":"కేవలం తలుపులు తెరవడానికే అనుకుంటే పొరపాటే.. హోటల్ కీ కార్డ్ వెనుక ఇన్ని రహస్యాలు ఉన్నాయా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T08:14:13.847Z"},"facts":[],"events":[{"id":"event-61667","date":"2026-08-09T07:38:30.000Z","title_te":"కేవలం తలుపులు తెరవడానికే అనుకుంటే పొరపాటే.. హోటల్ కీ కార్డ్ వెనుక ఇన్ని రహస్యాలు ఉన్నాయా..?","body_te":"Hotel key card secrets: హోటల్ కీ కార్డ్ కేవలం సౌకర్యవంతమైన తాళం మాత్రమే కాదు, పర్యాటకుల భద్రతను పెంచుతూ విద్యుత్‌ను ఆదా చేసే అద్భుతమైన డిజిటల్ సాధనం. ఆధునిక పర్యాటక రంగంలో ఈ చిన్న ప్లాస్టిక్ కార్డ్ తీసుకొచ్చిన మార్పులు హోటల్ నిర్వహణను ఎంతో సులభతరం చేశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/hotel-key-card-secret-features-security-power-saving-benefits-1884159.html"}]}]}