{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khaaleegaa-9-kotla-yuvata-chaduvu-ledu-pani-ledu-sikshana-soonya","title_te":"ఖాళీగా 9 కోట్ల యువత.. చదువు లేదు, పని లేదు, శిక్షణ శూన్యం : నీతి ఆయోగ్‌","section":"తాజా","status_line":"ఖాళీగా 9 కోట్ల యువత.. చదువు లేదు, పని లేదు, శిక్షణ శూన్యం : నీతి ఆయోగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83927","date":"2026-08-22T21:00:27.000Z","title_te":"ఖాళీగా 9 కోట్ల యువత.. చదువు లేదు, పని లేదు, శిక్షణ శూన్యం : నీతి ఆయోగ్‌","body_te":"దేశంలో 15 నుంచి 29 ఏండ్ల వయస్సు గల యువతలో సుమారు 8.7 కోట్ల మంది చదువుకోవడం లేదని, అలాగని ఉద్యోగం ఏదీ చేయడం లేదని, పైగా ఎటువంటి శిక్షణ కూడా తీసుకోవడం లేదని నీతి ఆయోగ్‌ తాజా నివేదిక వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/9-crore-youth-idle-no-education-no-work-and-zero-training-niti-aayog-2491549"}]}]}