{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khaaleeni-poorimchakamdi","title_te":"ఖాళీని పూరించకండి..","section":"తాజా","status_line":"ఖాళీని పూరించకండి..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T01:25:59.625Z"},"facts":[],"events":[{"id":"event-25732","date":"2026-07-19T01:12:49.000Z","title_te":"ఖాళీని పూరించకండి..","body_te":"‘ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేసుకోరాదు’ అని చిన్నప్పటినుంచి చాలాసార్లు విన్నాం. నేడు ఇది కుడి-ఎడమైంది. ఇప్పుడంతా.. ‘అలా ఫోన్‌ చూస్తూ కూర్చోపోతే.. కాసేపు ఊరికే కూర్చోరాదు’ అనేంతలా మారిపోయాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/in-this-process-we-are-losing-the-most-important-time-of-our-lives-2455863"}]}]}