{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khamenei-amerikaapai-aagra-ham-vya-ktamchesina-mojtaabaa-kha-men","title_te":"Khamenei | అమెరికాపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన మొజ్తాబా ఖ‌మేనీ","section":"తాజా","status_line":"Khamenei | అమెరికాపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన మొజ్తాబా ఖ‌మేనీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T14:24:31.795Z"},"facts":[],"events":[{"id":"event-53872","date":"2026-08-04T13:41:55.000Z","title_te":"Khamenei | అమెరికాపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన మొజ్తాబా ఖ‌మేనీ","body_te":"Khamenei | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్ర‌మంలో అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడ‌ర్ (Irna Supreme Leader) మొజ్తాబా ఖ‌మేనీ (Moztaba Khamenei) ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/khamenei-iran-supreme-leader-mojtaba-khamenei-expresses-anger-at-the-us-2473291"}]}]}