{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khammam-bonalu-atu-bonaalu-itu-teej-vedukalu-aatapaatato-pallell","title_te":"Khammam Bonalu | అటు బోనాలు-ఇటు తీజ్ వేడుకలు.. ఆటపాటతో పల్లెల్లో సందడి","section":"తాజా","status_line":"Khammam Bonalu | అటు బోనాలు-ఇటు తీజ్ వేడుకలు.. ఆటపాటతో పల్లెల్లో సందడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T13:50:47.058Z"},"facts":[],"events":[{"id":"event-85080","date":"2026-08-23T13:35:18.000Z","title_te":"Khammam Bonalu | అటు బోనాలు-ఇటు తీజ్ వేడుకలు.. ఆటపాటతో పల్లెల్లో సందడి","body_te":"Khammam Bonalu | ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండా సెంటర్‌లో జరిగిన తేజ్ వేడుకలకు వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి చంద్రావతి హాజరయ్యారు. గిరిజన మహిళలతో కలిసి గిరిజన సాంప్రదాయ ప్రకారం గిరిజనుల ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/bonalu-teej-celebrations-conducted-in-khammam-2492181"}]}]}