{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khammam-naa-biddaku-batukunichchaaru-saaroo-meere-peru-pettamdi","title_te":"Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి”","section":"తాజా","status_line":"Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి”","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-74858","date":"2026-08-17T09:27:14.000Z","title_te":"Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి”","body_te":"కుమార్తెకు పునర్జన్మనిచ్చిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌కు ఓ తల్లిదండ్రులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి రూ.14 లక్షల ఆర్థిక సహాయం అందేలా కమిషనర్ అభిషేక్ అగస్త్య కృషి చేయడంతో జూలై 28న విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/khammam-commissioner-names-baby-who-got-new-life-after-heart-surgery-1890167.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxPQnNPNml0MHNqazZaWmpNVHRURXlxVVdsOE4xY2ZqSlRMSk9ZTW1RSW5neFp6cEJUXzZKZkpLU3dzYWR3T0ZhTm0xWTA2bW1OdGRERnNReFNOeUVrMEtQNnB5V3lfVHJpSVl6Z3BIZE54QjhjbkZWUHJoMGhHcXpWWXBtSi1tOFdjSWMwWHdOMU5jT3MzNzVUVVo1WnhBVVNEYmJ3RFYyaGlUU3dsdGYwRnhTNVd1d0900gG4AUFVX3lxTE9Cc082aXQwc2prNlpaak1UdFRFeXFVV2w4TjFjZmpKVExKT1lNbVFJbmd4WnpwQlRfNkpmSktTd3NhZHdPRmFObTFZMDZtbU50ZERGc1F4U055RWswS1A2cHlXeV9UcmlJWXpncEhkTnhCOGNuRlZQcmgwaEdxelZZcG1KLW04V2NJYzBYd04xTmNPczM3NVRVWjVaeEFVU0RiYndEVjJoaVRTd2x0ZjBGeFM1V3V3T3Q?oc=5"}]}]}