{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khammam-prabhutvaaspatrini-ap-gred-cheyaali","title_te":"ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి","section":"తాజా","status_line":"పండిట్‌, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-88761","date":"2026-08-25T20:40:45.000Z","title_te":"పండిట్‌, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలి","body_te":"గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న భాషాపండితులు, వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలని పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉన్నత విద్యనభ్యసించేందుకు వేతనంతో కూడిన సెలవులు వినియోగించకొనే జీవో-342ను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ రెండింటిలో సభ్యుడిగా నియమితులైన ఆయన మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/upgrade-language-pandits-and-pets-in-ashram-schools-2494229"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/mlc-pingili-sripal-reddy-seeks-upgrade-of-ashram-school-language-pandits-and-pets-"}]},{"id":"event-51824","date":"2026-08-03T11:40:36.000Z","title_te":"Upgradation | తెలుగు, హిందీ, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలి: గెడెం శ్యాంసుందర్‌","body_te":"Upgradation | ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఇంద్రవెల్లి మండల శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. వాటిని పరిష్కరించాలని కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/upgrading-of-grade-2-telugu-hindi-and-physical-education-teacher-posts-2472075"}]},{"id":"event-18403","date":"2026-07-14T20:43:49.000Z","title_te":"ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి","body_te":"\u0019సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి 1000 పడకలకు పెంచాలి\u0019సమస్యల వలయంలో ప్రభుత్వాస్పత్రి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావునవతెలంగాణ–ఖమ్మంఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఆస్పత్రిని 1000 పడకలకు విస్తరించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం […] The post ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి appeared first o","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/khammam-government-hospital-should-be-upgraded/"}]}]}