{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khammam-rooral-otarlu-84-855","title_te":"ఖమ్మం రూరల్ ఓటర్లు @84,855","section":"తాజా","status_line":"ఖమ్మం రూరల్ ఓటర్లు @84,855","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65050","date":"2026-08-11T10:15:02.000Z","title_te":"ఖమ్మం రూరల్ ఓటర్లు @84,855","body_te":"స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీతో కలిపి మొత్తం 84,855 మంది ఓటర్లు ఉన్నట్లుగా తేలింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు సంబంధిత ఎన్నికల అధికారుల గణాంకాల ప్రకారం ఈ వివరాలు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/khammam-rural-voters-84855-2480260"}]}]}