{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khammam-vaidyam-vikatimchi-8va-taragati-vidyaarthini-mruti-paraa","title_te":"Khammam | వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి.. పరారీలో వైద్యుడు","section":"తాజా","status_line":"Khammam | వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి.. పరారీలో వైద్యుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63227","date":"2026-08-10T09:19:02.238Z","title_te":"Khammam | వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి.. పరారీలో వైద్యుడు","body_te":"Khammam | ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి చెదింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/8th-grade-student-dies-in-khammam-district-following-a-medical-complication-2479122"}]}]}