{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khareedaina-avakaado-mokkanu-imtlone-pemchukomdilaa-kichen-gaard","title_te":"ఖరీదైన అవకాడో మొక్కను ఇంట్లోనే పెంచుకోండిలా..! కిచెన్ గార్డెనింగ్‌ చిట్కాలు..","section":"తాజా","status_line":"ఖరీదైన అవకాడో మొక్కను ఇంట్లోనే పెంచుకోండిలా..! కిచెన్ గార్డెనింగ్‌ చిట్కాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70440","date":"2026-08-14T10:43:26.000Z","title_te":"ఖరీదైన అవకాడో మొక్కను ఇంట్లోనే పెంచుకోండిలా..! కిచెన్ గార్డెనింగ్‌ చిట్కాలు..","body_te":"అవకాడో పండ్లకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, వాటి ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక పోషకాలు, విటమిన్లు, హెల్తీ ఫ్యాట్స్ కలిగిన ఈ పండ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. అయితే, ఈ ఖరీదైన పండ్లను కొనుగోలు చేయాల్సిన పనిలేకుండా, మీ ఇంట్లోని కిచెన్ గార్డెన్ లేదా బాల్కనీలోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు. అవకాడో మొక్కను గింజ ద్వారా ఎలా పెంచాలో, దాని సంరక్షణ చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-grow-avocado-at-home-best-varieties-soil-temperature-and-care-tips-1887876.html"}]}]}