{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khelo-imdiyaa-pathakam-viplavaatmaka-praajekt","title_te":"ఖేలో ఇండియా పథకం విప్లవాత్మక ప్రాజెక్ట్‌","section":"తాజా","status_line":"ఖేలో ఇండియా పథకం విప్లవాత్మక ప్రాజెక్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82184","date":"2026-08-21T19:40:48.000Z","title_te":"ఖేలో ఇండియా పథకం విప్లవాత్మక ప్రాజెక్ట్‌","body_te":"కొత్త ఖేలో ఇండియా పథకం దేశ క్రీడారంగం రూపురేఖలను మార్చే విప్లవాత్మక ప్రాజెక్ట్‌ అని దిగ్గజ షట్లర్‌ గుత్తా జ్వాల చెప్పింది. ఇలాంటి గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టు ఎప్పుడో రావాల్సిందని అభిప్రాయపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/legendary-shuttler-gutta-jwala-says-that-the-khelo-india-scheme-is-a-revolutionary-project-that-will-transform-the-countrys-sports-landscape-2490512"}]}]}