{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kholioophota-gutta-nidhulu-ettaa","title_te":"ఖోలిఊఫోట గుట్ట.. నిధులు ఎట్టా?","section":"తాజా","status_line":"ఖోలిఊఫోట గుట్ట.. నిధులు ఎట్టా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T23:55:44.942Z"},"facts":[],"events":[{"id":"event-85541","date":"2026-08-23T22:58:10.000Z","title_te":"ఖోలిఊఫోట గుట్ట.. నిధులు ఎట్టా?","body_te":"తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై కాంగ్రెస్‌ సర్కారు వివక్ష చూపుతున్నది. దేశ, విదేశాలను ఆకర్షిస్తున్న నారసింహుడి క్షేత్రంపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రపంచమే నివ్వెరపోయేలా కేసీఆర్‌ అత్యద్భుతంగా పునర్నిర్మించిన ఆలయంపై చిన్నచూపు చూస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/congress-government-shows-apathy-toward-yadadri-narasimha-swamy-temple-2492277"}]}]}