{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khushbu-sundar-mee-svaartha-raaja-keeyaala-kosam-imkennaallu-ma","title_te":"Khushbu Sundar | మీ స్వార్థ రాజ‌కీయాల కోసం ఇంకెన్నాళ్లు మ‌హిళ‌ల‌ను నిందిస్తారు..? : న‌టి కుష్బూ సుంద‌ర్‌","section":"తాజా","status_line":"Khushbu Sundar | మీ స్వార్థ రాజ‌కీయాల కోసం ఇంకెన్నాళ్లు మ‌హిళ‌ల‌ను నిందిస్తారు..? : న‌టి కుష్బూ సుంద‌ర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T08:30:23.246Z"},"facts":[],"events":[{"id":"event-55005","date":"2026-08-05T07:59:28.000Z","title_te":"Khushbu Sundar | మీ స్వార్థ రాజ‌కీయాల కోసం ఇంకెన్నాళ్లు మ‌హిళ‌ల‌ను నిందిస్తారు..? : న‌టి కుష్బూ సుంద‌ర్‌","body_te":"Khushbu Sundar | డీఎంకే అగ్ర నాయ‌కుడు (DMK Top Leader) ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) నటి త్రిష (Actress Trisha) గురించి చేసిన అనుచిత‌ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై అల‌నాటి నటి, బీజేపీ నాయకురాలు (BJP leader) ఖుష్బూ సుంద‌ర్‌ (Khushbu Sunder) మరోసారి మండిపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/women-in-cinema-arent-public-property-khushbu-sundar-slams-udhayanidhi-stalin-2474098"}]}]}