{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khushbu-sundar-udayanidhi-kaamemts-pai-khushboo-aagraham-bahiram","title_te":"Khushbu Sundar | ఉదయనిధి కామెంట్స్‌పై ఖుష్బూ ఆగ్రహం.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్","section":"తాజా","status_line":"త్రిషపై ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్‌ దుమారం.. క్షమాపణ చెప్పాలంటూ ఖుష్బూ, చిన్మయి ఫైర్","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53476","date":"2026-08-04T09:49:00.000Z","title_te":"త్రిషపై ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్‌ దుమారం.. క్షమాపణ చెప్పాలంటూ ఖుష్బూ, చిన్మయి ఫైర్","body_te":"త్రిషపై ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్‌ దుమారం.. క్షమాపణ చెప్పాలంటూ ఖుష్బూ, చిన్మయి ఫైర్","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/chinmayi-and-khushbu-slam-udhayanidhi-stalin-over-alleged-double-meaning-comment"}]},{"id":"event-53378","date":"2026-08-04T09:17:54.000Z","title_te":"Khushbu Sundar | ఉదయనిధి కామెంట్స్‌పై ఖుష్బూ ఆగ్రహం.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్","body_te":"Khushbu Sundar | తమిళనాడులో మాజీ ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాది సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తంజావూరులో నిర్వహించిన ఒక బహిరంగ సభలో నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/khushbu-sundar-fire-on-udhayndi-2473043"}]}]}