{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kichen-lo-ee-okka-mesheen-umte-chaalu-anni-ibbamdulakoo-chek-pet","title_te":"కిచెన్‌లో ఈ ఒక్క మెషీన్ ఉంటే చాలు అన్ని ఇబ్బందులకూ చెక్ పెట్టేసినట్టే..","section":"తాజా","status_line":"కిచెన్‌లో ఈ ఒక్క మెషీన్ ఉంటే చాలు అన్ని ఇబ్బందులకూ చెక్ పెట్టేసినట్టే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63882","date":"2026-08-10T15:20:01.000Z","title_te":"కిచెన్‌లో ఈ ఒక్క మెషీన్ ఉంటే చాలు అన్ని ఇబ్బందులకూ చెక్ పెట్టేసినట్టే..","body_te":"ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తయారు చేయడం చాలా మందికి ఒక పెద్ద సవాల్‌గా మారుతోంది. వేర్వేరు పాత్రలను వాడటం వల్ల సమయం వృథా కావడంతో పాటు వంటగది అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ ఇబ్బందిని పూర్తిగా తొలగించడానికి ప్రముఖ బ్రాండ్ ఒక అద్భుతమైన ఆల్ ఇన్ వన్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ultimate-breakfast-maker-cadlec-multichef-pro-3-in-1-revolutionizes-morning-routine-1884870.html"}]}]}