{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kidney-cancer-lopala-kidnee-kyaansar-perugutunnaa-bayataku-telee","title_te":"Kidney Cancer: లోపల కిడ్నీ క్యాన్సర్ పెరుగుతున్నా బయటకు తెలీదు.. ఈ లక్షణాలు మొదటి స్టేజీలోనే గుర్తిస్తే ప్రాణాలు సేఫ్!","section":"తాజా","status_line":"Kidney Cancer: లోపల కిడ్నీ క్యాన్సర్ పెరుగుతున్నా బయటకు తెలీదు.. ఈ లక్షణాలు మొదటి స్టేజీలోనే గుర్తిస్తే ప్రాణాలు సేఫ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:18:49.137Z"},"facts":[],"events":[{"id":"event-21212","date":"2026-07-16T10:11:20.000Z","title_te":"Kidney Cancer: లోపల కిడ్నీ క్యాన్సర్ పెరుగుతున్నా బయటకు తెలీదు.. ఈ లక్షణాలు మొదటి స్టేజీలోనే గుర్తిస్తే ప్రాణాలు సేఫ్!","body_te":"ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. అందులోనూ ముఖ్యంగా బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని, ప్రారంభ దశలో ఎలాంటి పెద్ద లక్షణాలను చూపించని డేంజర్ క్యాన్సర్లలో 'కిడ్నీ క్యాన్సర్' ఒకటి. మన శరీరంలోని వ్యర్థాలను శుద్ధి చేసే కీలకమైన కిడ్నీలలో కణితులు ఏర్పడినప్పుడు, చాలా మంది దానిని సాధారణ ఇన్ఫెక్షన్ లేదా నడుము నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తెస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/kidney-cancer-early-symptoms-details-in-telugu-1866788.html"}]}]}