{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kidney-health-kidneelanu-nissabdamgaa-debbateestunna-5-alavaatlu","title_te":"Kidney Health: కిడ్నీలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న 5 అలవాట్లు.. శరీరం ముందుగా చెప్పే సంకేతాలు ఇవే!","section":"తాజా","status_line":"Kidney Health: కిడ్నీలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న 5 అలవాట్లు.. శరీరం ముందుగా చెప్పే సంకేతాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T07:09:39.508Z"},"facts":[],"events":[{"id":"event-56512","date":"2026-08-06T06:32:43.000Z","title_te":"Kidney Health: కిడ్నీలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న 5 అలవాట్లు.. శరీరం ముందుగా చెప్పే సంకేతాలు ఇవే!","body_te":"గుండె ఆరోగ్యం గురించి చాలా మంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ శరీరంలోని మరో కీలక అవయవమైన మూత్రపిండాల (కిడ్నీలు) ఆరోగ్యాన్ని మాత్రం తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజుకు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే కిడ్నీలు రక్తంలోని మలినాలను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపడం, శరీరంలోని అదనపు నీటిని తొలగించడం, రక్తపోటును నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన హార్మోన్లను ప్రభావితం చేయడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/these-common-habits-that-slowly-damage-kidney-health-and-how-to-fix-them-1881871.html"}]}]}