{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kidney-stones-kidnee-stonlu-asa-lu-emduku-erpa-dutaayi-veetini-t","title_te":"Kidney Stones | కిడ్నీ స్టోన్లు అస‌లు ఎందుకు ఏర్ప‌డుతాయి.. వీటిని తొల‌గించాలంటే ఏం చేయాలి..?","section":"తాజా","status_line":"Kidney Stones | కిడ్నీ స్టోన్లు అస‌లు ఎందుకు ఏర్ప‌డుతాయి.. వీటిని తొల‌గించాలంటే ఏం చేయాలి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51706","date":"2026-08-03T10:35:09.000Z","title_te":"Kidney Stones | కిడ్నీ స్టోన్లు అస‌లు ఎందుకు ఏర్ప‌డుతాయి.. వీటిని తొల‌గించాలంటే ఏం చేయాలి..?","body_te":"మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) ఏర్పడటం ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్య. ఇవి బయటకు వచ్చే సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగించినప్పటికీ, సరైన సమయంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే శాశ్వత నష్టం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/how-kidney-stones-are-formed-and-how-to-get-rid-of-them-2472016"}]}]}