{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kidney-stones-kidneello-raallu-erpa-demduku-kaara-naalu-ive-elaa","title_te":"Kidney Stones | కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డేందుకు కార‌ణాలు ఇవే.. ఎలా గుర్తించాలంటే..","section":"తాజా","status_line":"Kidney Stones | కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డేందుకు కార‌ణాలు ఇవే.. ఎలా గుర్తించాలంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T09:21:30.314Z"},"facts":[],"events":[{"id":"event-17476","date":"2026-07-14T09:17:26.000Z","title_te":"Kidney Stones | కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డేందుకు కార‌ణాలు ఇవే.. ఎలా గుర్తించాలంటే..","body_te":"కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య వేసవికాలంలో మరింత ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి కొరత, అధిక ఉప్పు తీసుకోవడం, కొన్ని జీవనశైలి అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కిడ్నీలో రాళ్లు మొదట్లో ఎలాంటి లక్షణాలు చూపకపోయినా, అవి కదలడం లేదా మూత్ర ప్రవాహానికి అడ్డంకిగా మారినప్పుడు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-are-the-reasons-for-kidney-stones-and-symptoms-to-know-about-2450975"}]}]}