{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kieron-pollard-tee20llo-polaard-tuphaan-atya-dhika-pa-rugula-to","title_te":"Kieron Pollard | టీ20ల్లో పొలార్డ్ తుఫాన్.. అత్య‌ధిక ప‌రుగుల‌తో బ‌ట్లర్‌కు షాకిచ్చిన హిట్ట‌ర్..!","section":"తాజా","status_line":"Kieron Pollard | టీ20ల్లో పొలార్డ్ తుఫాన్.. అత్య‌ధిక ప‌రుగుల‌తో బ‌ట్లర్‌కు షాకిచ్చిన హిట్ట‌ర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91065","date":"2026-08-27T07:24:28.000Z","title_te":"Kieron Pollard | టీ20ల్లో పొలార్డ్ తుఫాన్.. అత్య‌ధిక ప‌రుగుల‌తో బ‌ట్లర్‌కు షాకిచ్చిన హిట్ట‌ర్..!","body_te":"Kieron Pollard : ఒక‌ప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో.. ఆపై ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఉతికేస్తున్న కీర‌న్ పొలార్డ్(Kieron Pollard) మ‌ళ్లీ అగ్ర‌స్థానం ద‌క్కించుకున్నాడు. విధ్వంస‌క ఆటగాడైన పొలార్డ్ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా నిలిచాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pollard-becomes-highest-run-scorer-in-t20s-2495360"}]}]}