{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kil-svich-amte-emiti-ai-haddu-daatite-idi-aapagaladaa","title_te":"'కిల్ స్విచ్' అంటే ఏమిటి? AI హద్దు దాటితే ఇది ఆపగలదా?","section":"తాజా","status_line":"'కిల్ స్విచ్' అంటే ఏమిటి? AI హద్దు దాటితే ఇది ఆపగలదా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54887","date":"2026-08-05T06:31:44.000Z","title_te":"'కిల్ స్విచ్' అంటే ఏమిటి? AI హద్దు దాటితే ఇది ఆపగలదా?","body_te":"ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తనంతట తానుగా ఒక కంపెనీ సర్వర్లను హ్యాక్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఏఐపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన తర్వాత 'కిల్ స్విచ్‌ల' గురించి ఏఐ మరింత నష్టం చేయకుండా ఆపగల అత్యవసర 'ఆఫ్ బటన్‌ల' గురించి చర్చ మరింత ఊపందుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cwyq5yvgxq7o?at_medium=RSS&at_campaign=rss"}]}]}