{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kilopai-roo-200-adanam-akvaa-raitulaku-pamdage-pamdaga-mallee-me","title_te":"కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!","section":"తాజా","status_line":"కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55247","date":"2026-08-05T11:17:32.000Z","title_te":"కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!","body_te":"ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన ‘బ్లాక్ టైగర్’ రొయ్య మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది! సంక్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ.. కోస్తా జిల్లాల్లో మళ్లీ ఈ రొయ్య సాగు జోరందుకుంది. మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైన ఈ టైగర్ రొయ్య, ఇప్పుడు రైతులకు మళ్లీ లాభాల పంట పండిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vennamei-vs-black-tiger-shrimp-why-ap-coastal-farmers-are-switching-back-to-tiger-prawns-1881346.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxQRlpaNXJ2aUxRUmZZaU1hRFlSWFdFMUxSQ0dpX1ZZek9Ld0Z0Z2tET3cybE96WlRoZFJITWw0MTVNdk5RVkJqZTNQMUFmYkdWNEpNbUZRSF9jbml5VDd6SXNWWXZBREtDa3pKMF90MEUwZlpiekxrNjJWOFVTNWZxeHJmOF9YcjRQTV9xNzU2d1A3bl80NnpqVzlGUHY3MUtPdkN3dG01NUtfeWM1LWdrWkNFanRpbTFVV212VWFZRzA1OGpoWHptcUNVOUlvSnNxS0xRS3V6Zkl2d9IB2gFBVV95cUxQRlpaNXJ2aUxRUmZZaU1hRFlSWFdFMUxSQ0dpX1ZZek9Ld0Z0Z2tET3cybE96WlRoZFJITWw0MTVNdk5RVkJqZTNQMUFmYkdWNEpNbUZRSF9jbml5VDd6SXNWWXZBREtDa3pKMF90MEUwZlpiekxrNjJWOFVTNWZxeHJmOF9YcjRQTV9xNzU2d1A3bl80NnpqVzlGUHY3MUtPdkN3dG01NUtfeWM1LWdrWkNFanRpbTFVV212VWFZRzA1OGpoWHptcUNVOUlvSnNxS0xRS3V6Zkl2dw?oc=5"}]}]}