{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kimg-naagaarjunaku-saibar-ketugaalla-shaak-asalu-em-jarigimdo-ch","title_te":"కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన బంగార్రాజు..","section":"తాజా","status_line":"కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన బంగార్రాజు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70610","date":"2026-08-14T12:46:35.000Z","title_te":"కింగ్ నాగార్జునకు సైబర్ కేటుగాళ్ల షాక్.. అసలు ఏం జరిగిందో చెప్పిన బంగార్రాజు..","body_te":"సైబర్ నేరగాళ్ల కన్ను పడితే సామాన్యులైనా.. కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోలైనా ఒక్కటే.. కింగ్‌ నాగార్జున స్వయంగా సైబర్ వలలో చిక్కుకున్నారా? ఆయన కుటుంబాన్నే ఏకంగా 7 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారా? సైబర్ క్రైమ్ సదస్సులో నాగార్జున స్వయంగా బయటపెట్టిన నిజాలు వింటే ఆశ్చర్యపోతారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/actor-nagarjuna-reveals-cyber-fraud-attempt-how-his-family-faced-7-hour-digital-arrest-1888054.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxPSC1peEJBVFpobTZQU2FqVXVnUWUwXzNRTUhDYTkzeEd0Tkt0UHRXWnNWQkk3TnBHOU5BV3ZDXzRiYy1GdDc1QjhybmFyVFZtMHlRb3JoVTRvc1IzdU1NRElvWlBIbnpWMEp4T2szSDlIN05jV0xhWFIyOXJvMFpONGstTEZqWXlaNjkxd0Rub3p5WV9SQzkyWldoSDVjUTB3djQ0b2k5RWJhMWFRSGRSQXIwR2tHLVpBanRXZkpyX3p0OWs4VkZma2VDQnl0ZS1M0gHQAUFVX3lxTE9ILWl4QkFUWmhtNlBTYWpVdWdRZTBfM1FNSENhOTN4R3ROS3RQdFdac1ZCSTdOcEc5TkFXdkNfNGJjLUZ0NzVCOHJuYXJUVm0weVFvcmhVNG9zUjN1TU1ESW9aUEhuelYwSnhPazNIOUg3TmNXTGFYUjI5cm8wWk40ay1MRmpZeVo2OTF3RG5venlZX1JDOTJaV2hINWNRMHd2NDRvaTlFYmExYVFIZFJBcjBHa0ctWkFqdFdmSnJfenQ5azhWRmZrZUNCeXRlLUw?oc=5"}]}]}