{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"king-jackie-queen-heerogaa-dasaraa-dairektar-sodarudu-sinimaa-ri","title_te":"King Jackie Queen: హీరోగా ‘దసరా’ డైరెక్టర్ సోదరుడు.. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్","section":"తాజా","status_line":"King Jackie Queen: హీరోగా ‘దసరా’ డైరెక్టర్ సోదరుడు.. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T01:27:58.858Z"},"facts":[],"events":[{"id":"event-23990","date":"2026-07-18T01:20:25.000Z","title_te":"King Jackie Queen: హీరోగా ‘దసరా’ డైరెక్టర్ సోదరుడు.. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్","body_te":"న్యాచురల్ స్టార్ నానితో దసరా వంటి బ్లాక్ బస్టర్ ను తీశాడు శ్రీకాంత్ ఓదెల. త్వరలోనే ప్యారడైజ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అయితే అంతకన్నా ముందే శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ప్రధాన పాత్రలో నటించిన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/dheekshith-shetty-new-movie-king-jackie-queen-to-release-on-august-07-1867943.html"}]}]}