{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kiran-abbavaram-kiran-abbavaram-kotta-sinimaa-taitil-ide-paan-im","title_te":"Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇదే.. పాన్ ఇండియా మైథలాజికల్ మూవీపై అంద‌రిలో ఆస‌క్తి!","section":"తాజా","status_line":"Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇదే.. పాన్ ఇండియా మైథలాజికల్ మూవీపై అంద‌రిలో ఆస‌క్తి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T06:57:15.237Z"},"facts":[],"events":[{"id":"event-63012","date":"2026-08-10T06:02:24.000Z","title_te":"Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇదే.. పాన్ ఇండియా మైథలాజికల్ మూవీపై అంద‌రిలో ఆస‌క్తి!","body_te":"Kiran Abbavaram | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్.. మరోవైపు భారీ స్థాయిలో తెరకెక్కనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/kiran-abbavaram-new-title-is-indraputra-2479026"}]}]}