{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kiremt-kaat-kata","title_te":"కిరెంట్ కాట్ కట..!","section":"తాజా","status_line":"కిరెంట్ కాట్ కట..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T21:54:21.134Z"},"facts":[],"events":[{"id":"event-25595","date":"2026-07-18T20:57:14.000Z","title_te":"కిరెంట్ కాట్ కట..!","body_te":"కరువు పరిస్థితులను తలపిస్తున్న ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో కరెంట్‌ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. జూన్‌, జూలై నెలల్లో వర్షాల ప్రభావం మందగించడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. నా రుమడులకు బోరు, బావుల నుంచి నీరు పెడదామనుకునే రైతులకు కష్టాలు ఎదురుకావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెరసి జిల్లాలో అనధికారికంగా మరింతగా విద్యుత్‌ కోతలు పెరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/power-cuts-and-electricity-problems-during-the-agricultural-season-2455462"}]}]}