{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kiren-rijiju-raahul-gaamdhee-vaikha-ri-maarina-tlumdi-kemdra-mam","title_te":"Kiren Rijiju | రాహుల్‌గాంధీ వైఖ‌రి మారిన‌ట్లుంది.. కేంద్ర‌మంత్రి కిరెణ్ రిజుజు","section":"తాజా","status_line":"Kiren Rijiju | రాహుల్‌గాంధీ వైఖ‌రి మారిన‌ట్లుంది.. కేంద్ర‌మంత్రి కిరెణ్ రిజుజు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60075","date":"2026-08-08T07:22:38.000Z","title_te":"Kiren Rijiju | రాహుల్‌గాంధీ వైఖ‌రి మారిన‌ట్లుంది.. కేంద్ర‌మంత్రి కిరెణ్ రిజుజు","body_te":"Kiren Rijiju | మహిళల స్వేచ్ఛపై కాంగ్రెస్‌ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం నిర్వహించిన ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ (Ask me Anything)’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలని అన్నారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ఈ అంశంపై మరింత వివరంగా పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/change-of-heart-kiren-rijiju-takes-swipe-at-rahul-gandhi-over-women-power-message-2477216"}]}]}