{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kirti-kulhari-saibar-baadhitullo-baaleevud-nati-emta-dochukunnaa","title_te":"Kirti Kulhari | సైబర్‌ బాధితుల్లో బాలీవుడ్‌ నటి.. ఎంత దోచుకున్నారో తెలుసా..?","section":"తాజా","status_line":"Kirti Kulhari | సైబర్‌ బాధితుల్లో బాలీవుడ్‌ నటి.. ఎంత దోచుకున్నారో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:54:54.069Z"},"facts":[],"events":[{"id":"event-45430","date":"2026-07-30T12:19:49.000Z","title_te":"Kirti Kulhari | సైబర్‌ బాధితుల్లో బాలీవుడ్‌ నటి.. ఎంత దోచుకున్నారో తెలుసా..?","body_te":"Kirti Kulhari | బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి సైబర్ మోసానికి గురైంది. తన ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా కావడంతో అప్రమత్తమైన కీర్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bollywood-actress-kirti-kulhari-cyber-fraud-victims-list-2467865"}]}]}