{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kiss-marks-kaarupai-3400-kissulu-ichchina-ga-rl-phremd-5500-phai","title_te":"Kiss Marks: కారుపై 3400 కిస్సులు ఇచ్చిన గ‌ర్ల్‌ఫ్రెండ్‌.. 5500 ఫైన్ క‌ట్టిన ప్రియుడు","section":"తాజా","status_line":"Kiss Marks: కారుపై 3400 కిస్సులు ఇచ్చిన గ‌ర్ల్‌ఫ్రెండ్‌.. 5500 ఫైన్ క‌ట్టిన ప్రియుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88164","date":"2026-08-25T10:29:07.000Z","title_te":"Kiss Marks: కారుపై 3400 కిస్సులు ఇచ్చిన గ‌ర్ల్‌ఫ్రెండ్‌.. 5500 ఫైన్ క‌ట్టిన ప్రియుడు","body_te":"Kiss Marks: భాయ్‌ఫ్రెండ్‌కు కాదు.. అత‌ని కారుకు కిస్సులు ఇచ్చింది ల‌వ‌ర్‌. అది కూడా వేల సంఖ్య‌లో. లిప్‌స్టిక్ ముద్ర‌ల‌తో ఉన్న ఆ కారు వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టింది. ట్రాఫిక్ పోలీసులు ఆ కారు ఓన‌ర్‌కు ఫైన్ వేశారు. కిస్ మార్క్‌ల‌ను కూడా తుడిపించేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/girlfriend-made-3400-kiss-marks-on-car-cops-fine-man-rs-5500-for-owner-in-gwalior-2493801"}]}]}