{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kitchen-dustbin-cleaning-kichen-dast-bin-numchi-durvaasana-vasto","title_te":"Kitchen Dustbin Cleaning: కిచెన్ డస్ట్‌బిన్‌ నుంచి దుర్వాసన వస్తోందా?.. ఈ సింపుల్‌ ట్రిక్‌తో ఈజీగా క్లీన్‌ చేసేయండి!","section":"తాజా","status_line":"Kitchen Dustbin Cleaning: కిచెన్ డస్ట్‌బిన్‌ నుంచి దుర్వాసన వస్తోందా?.. ఈ సింపుల్‌ ట్రిక్‌తో ఈజీగా క్లీన్‌ చేసేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T16:54:59.311Z"},"facts":[],"events":[{"id":"event-65627","date":"2026-08-11T16:00:49.000Z","title_te":"Kitchen Dustbin Cleaning: కిచెన్ డస్ట్‌బిన్‌ నుంచి దుర్వాసన వస్తోందా?.. ఈ సింపుల్‌ ట్రిక్‌తో ఈజీగా క్లీన్‌ చేసేయండి!","body_te":"కిచెన్‌లో రోజూ ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో డస్ట్‌బిన్‌ కూడా ఒకటి. కూరగాయల తొక్కలు, ఆహార వ్యర్థాలు, తడి చెత్త వేయడం వల్ల కొద్దిసేపటికే దాని నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. డస్ట్‌బిన్‌లో చెత్తను ఖాళీ చేసిన తర్వాత కూడా అడుగున మరకలు, తడి, చెడు వాసన అలాగే ఉండిపోతుంటాయి. దీంతో ఎంత శుభ్రం చేసినా కిచెన్‌లో దుర్వాసన తగ్గకపోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/kitchen-dustbin-cleaning-hack-details-in-telugu-1885998.html"}]}]}