{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kitchen-tips-biyyaaniki-purugulu-pattaayi-tenshanoddu-kichen-lo","title_te":"Kitchen Tips: బియ్యానికి పురుగులు పట్టాయి.. టెన్షనొద్దు.. కిచెన్‌లో దొరికే వీటితో క్షణాల్లో తరమికొట్టండి!","section":"తాజా","status_line":"Kitchen Tips: బియ్యానికి పురుగులు పట్టాయి.. టెన్షనొద్దు.. కిచెన్‌లో దొరికే వీటితో క్షణాల్లో తరమికొట్టండి!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T08:48:54.052Z"},"facts":[],"events":[{"id":"event-19099","date":"2026-07-15T07:19:13.000Z","title_te":"Kitchen Tips: బియ్యానికి పురుగులు పట్టాయి.. టెన్షనొద్దు.. కిచెన్‌లో దొరికే వీటితో క్షణాల్లో తరమికొట్టండి!","body_te":"Rice Storage Tips: ప్రతి ఇంట్లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో బియ్యం స్టోరేజ్‌ కూడా ఒక పెద్ద తలనొప్పి.. ఎందుకంటే వీటిని ఎంత సరక్షితమైన స్థలంలో పెట్టినా.. కొన్ని సార్లు పురుగులు, కీటకాలు వాటిలోకి చేరి బియ్యాన్ని నాశనం చేస్తుంటాయి. అయితే వీటినుంచి ఉపశమనం పొందేందుకు కొందరు మార్కెట్‌లో దొరికే కెమికల్ పౌడర్స్‌ను వాడుతారు. కానీ వీటి వలన ఆరోగ్య సమస్యలు కావచ్చు. కాబట్టి సహజంగా బియ్యంలోని పురుగులను ఈజీగా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-prevent-rice-weevils-naturally-at-home-simple-kitchen-hacks-1865790.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxPcEFlWC1rNHJvN3E4RFVsb090ZzVSZXlMbDJBLUFZRlNVTkt6OHNnX01lSW1QLTkweDRMVWhDQ0xVLWJUdHFuYkRQM1JOcHBDN0NvZ1hDdkp6TUdySXE4UW1aX0tRcURpOVM1b2tVWG91Tzhqc1BNeGEyU0FydkMzMVltNnJUeTlSWldYT3h3SlNGSEU5WnZUeG5LMDlESGJ0VlBrZ1BaZTN1Sk92bGFGV21yNTFNVTFPZVZj0gG7AUFVX3lxTE9wQWVYLWs0cm83cThEVWxvT3RnNVJleUxsMkEtQVlGU1VOS3o4c2dfTWVJbVAtOTB4NExVaENDTFUtYlR0cW5iRFAzUk5wcEM3Q29nWEN2SnpNR3JJcThRbVpfS1FxRGk5UzVva1VYb3VPOGpzUE14YTJTQXJ2QzMxWW02clR5OVJaV1hPeHdKU0ZIRTladlR4bkswOURIYnRWUGtnUFplM3VKT3ZsYUZXbXI1MU1VMU9lVmM?oc=5"}]}]}