{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kitchen-tips-idi-teliste-vamta-cheyadam-kashtame-kaadu-samjeev-k","title_te":"Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు","section":"తాజా","status_line":"Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58940","date":"2026-08-07T13:09:01.000Z","title_te":"Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు","body_te":"Cooking Tips: వంట చేయడం ఒక కళ. అయితే ఈ నైపుణ్యం ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న అలవాట్లు, సరైన పద్ధతులు పాటిస్తే వంటగదిలో చేసే పని చాలా ఈజీగా మారుతుంది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ సూచించిన ఈ చిట్కాలు కొత్తగా వంట నేర్చుకునే వారితో పాటు అనుభవం ఉన్నవారికీ ఉపయోగపడతాయి. వీటిని రోజువారీ జీవితంలో పాటిస్తే వంటగది మరింత క్రమబద్ధంగా, వంట మరింత రుచికరంగా మారుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/famous-chef-sanjeev-kapoors-kitchen-tips-that-make-your-life-easier-1882845.html"}]}]}