{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kitchen-tips-vamtimtlo-eegala-gola-ekkuvaimdaa-ee-chinna-chitkaa","title_te":"Kitchen Tips: వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తరిమికొట్టండి!","section":"తాజా","status_line":"Kitchen Tips: వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తరిమికొట్టండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-77103","date":"2026-08-18T14:01:13.000Z","title_te":"Kitchen Tips: వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తరిమికొట్టండి!","body_te":"మీ ఇంట్లో డస్ట్‌బిన్ ఉందా.. దాని నుంచి దుర్వాసన వస్తోందా.. దాని చుట్టూ ఈగలు, దోమలు చేరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?.. అయితే ఈ సమాచారం మీకోసమే! మీ కిచెన్‌లో దొరికే రెండు వస్తువులను ఉపయోగించి క్షణాల్లో మీరు ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/kitchen-cleaning-tips-how-to-keep-flies-away-from-dustbin-3-easy-home-remedies-1891281.html"}]}]}