{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kiyaa-numchi-sairos-eevee-simgil-chaarjimg-to-526-kilomeetarlu","title_te":"కియా నుంచి సైరోస్‌ ఈవీ.. సింగిల్‌ చార్జింగ్‌తో 526 కిలోమీటర్లు","section":"తాజా","status_line":"కియా నుంచి సైరోస్‌ ఈవీ.. సింగిల్‌ చార్జింగ్‌తో 526 కిలోమీటర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T20:08:27.130Z"},"facts":[],"events":[{"id":"event-20148","date":"2026-07-15T19:09:13.000Z","title_te":"కియా నుంచి సైరోస్‌ ఈవీ.. సింగిల్‌ చార్జింగ్‌తో 526 కిలోమీటర్లు","body_te":"దక్షిణకొరియాకు చెందిన కార్ల సంస్థ కియా...దేశీయ మార్కెట్లోకి మరో ఈవీ మాడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న సైరోస్‌లోనే ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ కారు సింగిల్‌ చార్జింగ్‌తో గరిష్ఠంగా 526 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/kia-launches-syros-ev-in-india-with-up-to-526-km-range-2452489"}]}]}