{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kjq-moovee-rivyoo-darsakudu-chanipoyaaka-vidudalaina-sinimaa-ela","title_te":"KJQ మూవీ రివ్యూ.. దర్శకుడు చనిపోయాక విడుదలైన సినిమా ఎలా ఉంది..?","section":"తాజా","status_line":"KJQ మూవీ రివ్యూ.. దర్శకుడు చనిపోయాక విడుదలైన సినిమా ఎలా ఉంది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58938","date":"2026-08-07T13:29:25.000Z","title_te":"KJQ మూవీ రివ్యూ.. దర్శకుడు చనిపోయాక విడుదలైన సినిమా ఎలా ఉంది..?","body_te":"దసరా, ప్యారడైజ్ లాంటి భారీ సినిమాలు నిర్మించిన SLV సినిమాస్ సంస్థపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన తాజా చిత్రం 'KJQ' (కింగ్-జాకీ-క్వీన్). గత డిసెంబర్‌లో కన్నుమూసిన కిరణ్ కుమార్ (కేకే) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది.. అదెలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/movie-reviews/king-jackie-queen-movie-review-starring-dikshit-shetty-1882862.html"}]}]}