{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"klaasik-kalars-to-maarket-nu-shek-cheyadaaniki-yaapil-redee-kott","title_te":"క్లాసిక్ కలర్స్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి యాపిల్‌ రెడీ..! కొత్త మోడల్‌లో ఈ కలర్స్‌తో పిచ్చెక్కిస్తుందా","section":"తాజా","status_line":"క్లాసిక్ కలర్స్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి యాపిల్‌ రెడీ..! కొత్త మోడల్‌లో ఈ కలర్స్‌తో పిచ్చెక్కిస్తుందా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70659","date":"2026-08-14T14:30:14.000Z","title_te":"క్లాసిక్ కలర్స్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి యాపిల్‌ రెడీ..! కొత్త మోడల్‌లో ఈ కలర్స్‌తో పిచ్చెక్కిస్తుందా","body_te":"Apple.. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ మొబైల్ మార్కెట్లో తన సరికొత్త చరిత్రను సృష్టించడానికి మొదటి ఫోల్డబుల్ పరికరాన్ని సిద్ధం చేసింది. ఐఫోన్ ఆల్ట్రా పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/apple-company-set-to-launch-iphone-ultra-foldable-smartphone-in-classic-silver-and-dark-blue-colors-1886368.html"}]}]}