{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"klaasullo-mallee-paata-paddate-vidyaarthula-ekaagrata-pemchemduk","title_te":"క్లాసుల్లో మళ్లీ పాత పద్దతే.. విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!","section":"తాజా","status_line":"క్లాసుల్లో మళ్లీ పాత పద్దతే.. విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70183","date":"2026-08-14T08:07:40.000Z","title_te":"క్లాసుల్లో మళ్లీ పాత పద్దతే.. విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!","body_te":"కరోనా మహమ్మారి తర్వాత విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డిజిటల్ బోధన పేరుతో స్మార్ట్ బోర్డుల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్లాస్‌రూమ్‌లలో మళ్లీ పాతకాలపు నల్లబల్లల వినియోగాన్ని పునరుద్ధరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/noida-schools-bring-back-traditional-blackboards-to-reduce-screen-time-for-kids-1887785.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNUjQxaFAxb2NYaEQ1Q3ZyNjZLeTRPUnI0YjhCVHBfVVQyWklEOWNueHRkZld2NE5GVGlGWWZNaXdYUTRNOXhBa2FWUGthQkF6OWhIZVJOM21EZmdYMHB5Z3ZLc0p3UTJQaWo5WTlCNmZKeWdDS2VNeUEwd3Y0NDlNU1poU2NPVVlHOUpHUGxNa1pseXZhRWFpLWk4Y3dRYkVJU2V3WDlZVWRXanhOejVWdmhpYTlBZkNkZE02U1pvaWRyR3NDeC1VdE5R0gHKAUFVX3lxTE1SNDFoUDFvY1hoRDVDdnI2Nkt5NE9ScjRiOEJUcF9VVDJaSUQ5Y254dGRmV3Y0TkZUaUZZZk1pd1hRNE05eEFrYVZQa2FCQXo5aEhlUk4zbURmZ1gwcHlndktzSndRMlBpajlZOUI2Zkp5Z0NLZU15QTB3djQ0OU1TWmhTY09VWUc5SkdQbE1rWmx5dmFFYWktaThjd1FiRUlTZXdYOVlVZFdqeE56NVZ2aGlhOUFmQ2RkTTZTWm9pZHJHc0N4LVV0TlE?oc=5"}]}]}